ఒకపక్క యంగ్ హీరోలతో, మరోపక్క సీనియర్ హీరోలతో పోటాపోటీగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు రవితేజ. ప్రస్తుతం సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు కాబట్టి, రవితేజ 76వ సినిమాగా సంబోధిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. Also Read:The Raja Saab: ఒక్క సెట్.. ఎన్నో స్పెషాలిటీలు! హైదరాబాద్‌లో సినిమా కోసం నిర్మించిన ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ మొదలుపెట్టారు. రవితేజ…