జీఎస్టీ సవరణలు అమల్లోకి వచ్చాక టూవీలర్ ధరలు దిగొస్తున్నాయి. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో తన పాపులర్ బైకులైన హీరో గ్లామర్, ప్యాషన్ ప్లస్ లపై ధరలను తగ్గించింది. తక్కువ ధరలో మంచి బైక్ కావాలనుకునే వారికి హీరో గ్లామర్ X, ప్యాషన్+ రెండూ అద్భుతమైన ఆప్షన్స్ గా ఉన్నాయి. భారతదేశంలో అత్యుత్తమ మైలేజ్, పనితీరు గల మోటార్‌సైకిళ్లలో ఒకటిగా సత్తాచాటాయి. అయితే హీరో గ్లామర్ vs ప్యాషన్+ బైకులలో దేని ధర ఎక్కువగా తగ్గిందో ఇప్పుడు…