Home
Hero Ajith
Hero Ajith News
-
Ajith Natarajan Birthday: నట్టు బర్త్ డే పార్టీకి వచ్చి సడన్ సప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!
సన్ రైజర్స్ ఆటగాడు.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటరాజన్ గురువారం నాడు తన 33 పుట్టినరోజు వేడుకలను హైదరాబాదులో జరుపుకున్నారు. అయితే ఇందులో విశేషమేముంది.. అని అనుకుంటున్నారు కదా.. కానీ స్టార్ బౌలర్ నటరాజన్ పుట్టినరోజు వేడుకకి అనుకొని ఓ అతిథి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఉండే వారికి షాకిచ్చాడు. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా..? తమిళ స్టార్ హీరో అజిత్. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నేడు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్,… -
Pic Talk: అజిత్ న్యూ లుక్ అదిరిపోయిందిగా.. క్యా సింప్లిసిటి బాసూ..
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు తీసి స్టార్ హీరో పేరు తెచ్చుకున్నారు.. ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బాగానే పాపులారిటిని సంపాదించుకున్నారు.. తమిళ్ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరే.. చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కాదు.. వ్యక్తిగతంగా మొబైల్ ఉపయోగించని ఏకైక హీరో అజిత్. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను… -
Vijay – Ajith : తొమ్మిది ఏళ్ల తర్వాత సంక్రాతి బరిలో స్టార్ హీరోలు.. ఎవరు గెలుస్తారో మరి?
Vijay - Ajith : కోలీవుడ్ స్టార్ హీరోలు దళపతి విజయ్, అజిత్ లు తొమ్మిదేళ్ల తర్వాత సంక్రాంతి బరిలో దిగుతున్నారు. మరి ఈ పోరులో ప్రేక్షకులు, వారి అభిమానులు తమ హీరో సినిమాలను ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి. -
Kollywood: అజిత్, విజయ్ తో వెంకట్ ప్రభు మల్టీస్టారర్!?
దక్షిణాదిన సినిమాలను ప్యాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రూపొందించటంలో దర్శకనిర్మాతలు నిమగ్నమై ఉన్నారు. ‘బాహుబలి’, ‘కెజిఎఫ్’ సీరీస్ ఘన విజయంతో అందరి దృష్టి దక్షిణాది సినిమాలపై పడిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాలీవుడ్ సినిమాలు పరాజయాల బాట పడటంతో పాటు మన సినిమాలకు అపూర్వ ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో దర్శకులు కూడా భిన్నమైన కాంబినేషన్స్ కు ట్రై చేస్తున్నారు. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు కలసి నటించటం…… -
Rowdy Pictures: చిక్కుల్లో నయన్, విఘ్నేష్!
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు. అలా ఒక్కోసారి ఊహించని కష్టాలు సినిమా వాళ్ళకూ వస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె సోకాల్డ్ బోయ్ ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం మేరకు వీరు నిర్వహిస్తున్న రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థపై సోషల్ యాక్టివిస్ట్ కన్నన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడట. సంస్థ పేరులోని రౌడీ అనే పదాన్ని తొలగించాలని, అలాంటి అభ్యంతరకరమైన…
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?