India Passport Rank Worldwide: హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా తన తన స్థానాన్ని తిరిగి పొందింది. ఈ పాస్ పోర్ట్ ఉపయోగించి రికార్డు స్థాయిలో 195 ప్రపంచ గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తుంది. దింతో సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా మారింది. ఇకపోతే భారతదేశం కూడా పాస్ పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో కాస్త ముందు అడుగు వేసింది.…