తెలుగు ఇండియన్ ఐడల్ లోని కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలతో వీక్షకులను అలరించారు. ఎస్పీ చరణ్ తో పాటు 'దసరా'తో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న నాని సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
BigBoss Season 6: అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ విజయవంతంగా నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ఈ షో కోసం నిర్వాహకులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మరోసారి స్టార్ కపుల్ అభిమానులను సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో సీజన్-3లో వరుణ్ సందేశ్-వితికా జంట కనువిందు చేసింది. ఇప్పుడు సీజన్-6లో ప్రముఖ సింగింగ్ కపుల్ హేమచంద్ర-శ్రావణభార్గవి…
టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్దమవుతుందని సోషల్ మీడియాలో ఈవార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల సినీ ఇండ్రస్టీలో ఇప్పుడు డైవొర్స్ అనే వార్తలే హైలెట్ అవుతుంది. ఏ సెలబ్రిటీ ఎప్పుడు విడాకులు ప్రకటిస్తారో అనే విషయం ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారుతోంది. చూడటానికి నవ్వుతూ అందరిముందు కనిపించి మరుసటిరోజే విడాకులు అంటూ ప్రకటిస్తున్నారు. దీంతో దేనికోసం విడాకుటు తీసుకుంటున్నారో అందరికి ప్రశ్నార్థకంగా మారుతోంది. కాగా ఇప్పటికే మన…
అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ కథను అందించారు. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ‘అలసిన సంచారి’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.…