Hema Warning about Rave Party: గత రెండు మూడు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం మీద తాజాగా హేమ స్పందించింది. నిజానికి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమె తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసింది. అది చూసిన బెంగళూరు పోలీసులు ఆమె తప్పుతోవ పట్టిస్తోంది అంటూ ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు.…