Hema Suspended from MAA Says Secretary Raghubabu: మా అసోసియేషన్ నుంచి నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తదుపరి నోటీసులు వచ్చే వరకు హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు మా సెక్రటరీ రఘుబాబు ప్రకటించారు. గత నెల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమా పాల్గొన్నారని, అక్కడ డ్రగ్స్ వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ధృవీకరించారు. ఆమె దగ్గర తీసుకున్న బ్లడ్…