Hema Arrested Appeared in Burkha: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చాలా రోజుల నుంచి హాట్ టాపిక్ అవుతున్న నటి హేమను అక్కడి పోలీసులు వచ్చి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్ ద్వారా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అందరి లాగానే ఆమెను కూడా విచారణకు హాజరు కమ్మని కోరితే ఆమె తనకు వైరల్ ఫీవర్ ఉండడంతో విచారణకు హాజరు కాలేను అని…
Hema Arrested in Drugs Case: అనేక మలుపులు అనంతరం బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్టు అయింది. గత నెల 19వ తేదీన బెంగళూరు శివారులలో ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలిసిన పోలీసులు ఆ పార్టీ మీద రైడ్ చేశారు. ఆ సమయంలో అనేకమంది బడాబాబులు, సినీ రంగానికి చెందినవారు ఆ పార్టీలో పాల్గొన్నట్లు తేలింది. చాలా మందికి టెస్టులు చేయగా వారిలో…