ఉక్రెయిన్-రష్యా వివాదంతో అక్కడ వేలాదిమంది భారతీయులు వందలాదిమంది తెలుగు రాష్ట్రాల వారు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఏపీ ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణ బాబు చెప్పారు. ఉక్రెయిన్‌లో ఉన్న రాష్ట్ర ప్రజలను వెనక్కి తీసుకుని �