భాషతో సంబంధం లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పరేశ్ రావల్.. ప్రజంట్ అక్షయ్ కుమార్, టాబూ కలిసి నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ అనే హారర్ కామిడీ చిత్రంలో నటిస్తూ. అలాగే అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి కలిసి తీస్తున్న ‘హీరా పేరీ-3’లోనూ పరేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన షాకింగ్ విషయం ఒకటి తన అభిమానులతో పంచుకున్నాడు పరేశ్ రావల్..…