స్ట్రీట్ ఫుడ్ తినేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బజ్జీలు, పకోడీ, బ్రెడ్ పకోడి వంటి వాటిని తింటుంటారు. స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరగడంతో వీది వ్యాపారులు దీన్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారు. చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని రుచికరమైన ఫుడ్ తయారు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో ఓ వీది వ్యాపారి పకోడీలు చేస్తూ నెట్టింటా వైరల్ గా మారాడు. దీనికి కారణం అక్కడి పకోడీలు టేస్టీగానో, క్వాలిటీగానో ఉన్నాయనుకునేరు. ఆ వ్యాపారి…