హైదరాబాద్, జూన్ 20: ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే గుండె సంబంధిత సమస్యలు, ఇప్పుడు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బయటకు ఆరోగ్యంగా కనిపిస్తూ ఆకస్మికంగా కుప్పకూలిపోయే యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇది గుండెపోటు కాదు – ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ (Sudden Cardiac Arrest – SCA) అనే తీవ్రమైన, కానీ నిశ్శబ్దంగా వస్తున్న ముప్పు. భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచంలో 60 శాతం వరకు భారత్‌దే, కానీ మన…