Home
Heart Attack Risk
Heart Attack Risk News
-
Energy Drinks Side Effects: ఎనర్జీ డ్రింక్స్‌పై వైద్యుల హెచ్చరిక… గుండెపై తీవ్ర ప్రభావం..!
Energy Drinks Side Effects: మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎనర్జీ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయనే భావనతో యువత వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చని గుండె వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మోతాదులో కెఫీన్, శుద్ధి చేసిన చక్కెర మరియు ఇతర ఉత్తేజపరిచే పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచడంతో పాటు… -
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
Heart Disease: వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలసట, నిద్రలేమి, గురకలు, లైంగిక ఆరోగ్య సమస్యలను చాలా మంది పురుషులు సాధారణ వృద్ధాప్య లక్షణాలుగా భావించి పట్టించుకోరు. అయితే ఇవి కేవలం సాధారణ సమస్యలు కాకుండా.. భవిష్యత్తులో గుండె సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు ముందస్తు హెచ్చరికలుగా అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరెక్టైల్ డిస్ఫంక్షన్: పురుషుల్లో కనిపించే ముఖ్యమైన హెచ్చరిక సంకేతాల్లో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ (ED) ఒకటి. చాలామంది దీనిని కేవలం లైంగిక సమస్యగా… -
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Health Tips in Telugu: నేటి కాలంలో శారీరక దృఢత్వం (Fitness) పట్ల యువతలో ఆసక్తి పెరిగింది. అయితే, జిమ్‌లో కసరత్తులు చేసే క్రమంలో తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా వారాంతాల్లో పార్టీలు చేసుకుని, ఆ మరుసటి రోజే జిమ్‌లో భారీ వర్కౌట్లు చేయడం వల్ల గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పార్టీ తర్వాత జిమ్ ఎందుకు ప్రమాదకరం? సాధారణంగా శని, ఆదివారాల్లో మద్యం… -
Heart Attack Risk: గుండెపోటు వచ్చే రిస్క్‌ని ముందుగా గుర్తించే ఏకైక పరీక్ష ఏంటో తెలుసా?
Heart Attack Risk: ప్రస్తుత యాంత్రిక జీవితంలో అనేకమంది వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యంగా పని ఒత్తిడి కారణంగా రక్తపోటు గుండెపోటు సమస్యలు ఈ మధ్యకాలంలో తరచుగా సంభవించడం మనం చూస్తూనే ఉన్నాము. గుండెపోటు సమస్యకు సంబంధించి మనం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఫుల్ బాడీ చెకప్ ప్లాన్ చేసుకుంటే.. కొలెస్ట్రాల్, బీపీ, స్ట్రెస్ టెస్ట్ అన్ని చేస్తారు. అయితే, ఒక స్కాన్ హార్ట్ ఎటాక్… -
Heart Attack : మహిళలకంటే పురుషులకే గుండెపోటు ముప్పు అధికం.. దీనికి కారణాలేంటి?
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. -
Heart Disease: ఇలాంటి స్త్రీలలో గుండెపోటు ప్రమాదం తక్కువ..
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. -
Covid-19: కరోనా బారినపడ్డ వారిపై అమెరికా పరిశోధన.. సంచలన విషయాలు వెల్లడి?
కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కారణంగా గుండెపోటు, స్ట్రోక్, మరణాల ప్రమాదం మూడేళ్లపాటు పెరుగుతుందని అమెరికాలోని కొత్త పరిశోధన వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోని వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. -
Heart Attack: AIతో గుండెపోటును పదేళ్ల ముందే గుర్తించవచ్చు.. ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో వెల్లడి..
Heart Attack: ప్రస్తుతం టెక్ రంగంలో AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో మానవ జీవితాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇదే విధంగా ఏఐ మానవుడి ఉనికికి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వైద్య పరిశోధనతో సహా వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతని సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడునుంది. పెద్ద డేటా సెట్లను విశ్లేషించడానికి, నమూనాలను గుర్తించడానికి, అంచనాలు రూపొందించడానికి AI…
తాజావార్తలు
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
-
Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి