Heart Attack During Pregnancy: ఏ వయస్సులో జరగాల్సినవి.. ఆ వయస్సులోనే జరగాలని పెద్దలు చెబుతుంటారు.. ఇక, గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంతో సున్నితమైన, శారీరకంగా-మానసికంగా కఠినమైన దశ. ఒకప్పుడు గర్భిణీ స్త్రీలు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వారికి గుండెపోటు రావడం చాలా అరుదు అన్న నమ్మకం ఉండేది. కానీ తాజా వైద్య గణాంకాలు ఆ నమ్మకాన్ని పూర్తిగా తప్పుబడుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా గర్భధారణ సమయంలో గుండెపోటు మరియు ఇతర గుండె…