Home
Healthy Recipes
Healthy Recipes News
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
Healthy Snacks: మారుతున్న జీవనశైలిలో చిరుతిళ్ల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా కరకరలాడే చిరుతిండి తినాలనిపించడం సహజం. అయితే నూనెతో కూడిన జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యాన్ని, రుచినీ ఒకేసారి అందించే పోషకాల గని ‘రాగులు’. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పోషకాలు కలిగిన చిరుధాన్యాలతో ఇంట్లోనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో రాగితో తయారు చేసే మురుకులు, సేవ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. తక్కువ సమయంలో సులభంగా వీటిని ఎలా… -
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Palak Paratha: ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఐరన్, విటమిన్-ఏ, విటమిన్-సి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా తినేందుకు పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా ఇష్టపడరు. అలాంటి వారికి రుచికరంగా, కాస్త వెరైటీగా పాలక్ పరోటా చేసి పెడితే తప్పకుండా నచ్చుతుంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర, మసాలాల రుచితో ఈ పరోటా బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేసుకువాలో… -
Healthy Protein Laddu: పిల్లల్లో జ్ఞాపకశక్తి, తెలివితేటలను పెంచే హెల్తీ ‘ప్రోటీన్ లడ్డు’.. ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేసేయండి!
Healthy Protein Laddu: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పౌష్టికాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల్లో జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంపొందించడానికి, రక్తహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన పౌష్టిక ఆహారం ‘ప్రోటీన్ లడ్డు’. కేవలం 10 నుంచి 15 రోజుల పాటు రోజుకు ఒక లడ్డు చొప్పున తీసుకోవడం ద్వారా శరీరంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏ వయసు వారైనా తీసుకోదగ్గ… -
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
Jamun Benefits in Telugu :బిర్యానీ, పలావ్, లేదా ఘాటైన మసాలా వంటకాలు తింటున్నప్పుడు సైడ్ డిష్‌గా ఉల్లిపాయ రాయితా , బూందీ రాయితా చేసుకోవడం మనకు అలవాటే. కానీ, ఎప్పుడైనా విభిన్నంగా ‘నేరేడు పండ్ల రాయితా’ (Jamun Raita) టేస్ట్ చేశారా? వినడానికి కాస్త కొత్తగా ఉన్నా, ఇది బిర్యానీ కాంబినేషన్‌లోకి ఒక అద్భుతమైన కిక్ ఇస్తుంది. టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా బోనస్ ఇచ్చే ఈ స్పెషల్ రాయితాను ఎలా చేసుకోవాలో, దీనివల్ల వచ్చే… -
Idiyappam Recipe: హోటల్ స్టైల్ సాఫ్ట్ ‘ఇడియప్పం’ ఇంట్లోనే.. వేడినీళ్ల మ్యాజిక్‌తో సులభంగా ఇలా చేసేయండి.!
Idiyappam Recipe in Telugu: దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇడియప్పం (నూడుల్స్ లాంటి రైస్ కేక్) అత్యంత ప్రాచుర్యం పొందిన అల్పాహారం. ఇది కేవలం రుచికరమైనదే కాదు, నూనె లేకుండా ఆవిరిపై ఉడికించడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా హోటళ్లలో దొరికేంత సాఫ్ట్‌గా ఇంట్లో రావడం లేదని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఈ సులభమైన పద్ధతిని పాటిస్తే, ఎవరైనా సరే ఇంట్లోనే మెత్తటి ఇడియప్పంను తయారు చేసుకోవచ్చు. కావలసిన… -
Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!
Jowar Cucumber Roti Recipe: బరువు తగ్గాలని ప్రయత్నించే వారికైనా లేదా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికైనా ‘విన్సి కిచెన్’ పరిచయం చేసిన ఈ జొన్న పిండి – కీరా రొట్టె ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో శరీరానికి చలవ చేసే కీరా దోసకాయ , పోషకాలు మెండుగా ఉండే జొన్న పిండి కలయికతో ఈ అల్పాహారాన్ని అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా… -
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
Protein Rich Ulavala Dosa : నేటి కాలంలో పెరిగిన పని ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్ల వల్ల అధిక బరువు అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గడం కోసం చాలామంది డైటింగ్ పేరిట పస్తులు ఉంటారు. కానీ, మన పూర్వీకులు తిన్న చిరుధాన్యాలు, పప్పు దినుసులను సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉలవలు శరీరంలోని కొవ్వును కరిగించడంలో… -
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
Apple Sharbat Recipe in Telugu: వేసవి కాలం మొదలైందంటే చాలు.. మన శరీరం ఎప్పుడూ చల్లని పానీయాలనే కోరుకుంటుంది. ఎప్పుడూ తాగే బాదం పాలు, నిమ్మరసం కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా, హెల్తీగా ఉండే ‘ఆపిల్ షర్బత్’ (Apple Sharbat) ట్రై చేయండి. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా, చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఇంటికి వచ్చిన అతిథులకు లేదా పిల్లలకు ఈ షర్బత్ చేసి ఇస్తే, వారు తప్పకుండా రెసిపీ అడుగుతారు. తయారు చేయడం… -
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
Miriyala Charu Recipe in Telugu: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలను విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. చలికాలంలో గొంతు నొప్పిగా ఉన్నా, జలుబు చేసినా లేదా నోటికి ఏదైనా ఘాటుగా తినాలనిపించినా అందరికీ గుర్తొచ్చేది మిర్యాల చారు. ఈ చారు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. విస్మయ్ ఫుడ్స్ వారి ఈ స్పెషల్ రెసిపీతో చారు పెడితే, ఇక… -
Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!
సాధారణంగా బ్రెడ్ అంటే మైదా, ఈస్ట్ వంటి పదార్థాలతో చేస్తారని, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని చాలామంది భావిస్తుంటారు. కానీ, పాల కంటే మూడు రెట్లు ఎక్కువ క్యాల్షియం కలిగిన రాగులతో, ఎటువంటి రసాయనాలు లేకుండా బ్రెడ్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? రాగిలో ఫైబర్, ఐరన్, అమైనో యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ లేని రాగి పిండితో బ్రెడ్ మెత్తగా రావడం కోసం ఇందులో మనం ‘ఇసబ్‌గోల్’ (Psyllium Husk)…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!