Diabetes: చాలా మంది చేసే సాధారణమైన హెచ్చరిక.. చక్కెర ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుంది అని. కానీ చక్కెర డయాబెటిస్‌ను కలిగించదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి డయాబెటిస్ వ్యాధికి కారణం అయిన విషయాలు వేరే ఉన్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. జన్యుశాస్త్రం, జీవనశైలి, స్క్రీన్ సమయం అనేది ఇన్సులిన్‌ను ప్రభావితం చేస్తాయని వెల్లడించారు. పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల కాదు కానీ, వారు తక్కువగా శరీరాన్ని కదపడం,…
వేసవి సెలవులు ముగిశాయి. పాఠశాలలు తెరుచుకున్నాయి. ఇక ఎప్పటిలాగానే బడి గంటలు మోగుతున్నాయి. సెలవుల్లో హాయి గా, ఆనందంగా గడిపిన చిన్నారులు ఇక భుజాన బ్యాగులు వేసుకుని బడికి వెళ్తున్నారు. ఇప్పటికే పిల్లలు, తల్లిదండ్రులు ఈ విద్యా ఏడాదికి సంబంధించిన స్టేషనరీ, బ్యాగులు, టిఫిన్ బాక్స్‌లు తదితర సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని స్టాల్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే.. పాఠశాలకు వెళ్తున్న మీ పిల్లలకు బ్యాగులు, పుస్తకాల వంటి సామగ్రితో పాటు కొన్ని అంశాలపై అవగాహన కొన్నింటికి దూరం చేయడం…