Monsoon Mosquito Prevention: సాధారణంగా వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దోమలు అందరినీ భయ పెడుతుంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ప్రతి చిన్న చెరువులో, ఇంటి దగ్గర, వీధుల్లో నీరు నిలిచిపోయి దోమలకు ఊపిరి పుట్టుకకు కారణంగా మారుతుంటాయి. రోజు రోజుకు దోమల సంఖ్య పెరిగిపోతుండటంతో, ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా.. దోమలు మన మీదే మెరుపులా దాడి చేస్తుంటాయి. అయితే.. దోమలు కుట్టకుండా చూసుకోవటం చాలా…