Home
Health Insurance
Health Insurance News
-
New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కొత్తగా ‘NPS స్వాస్థ్య’ పేరుతో ఓ వినూత్న పథకం అందుబాటులోకి రానుంది. రిటైర్మెంట్ కోసం డబ్బును దాచుకోవడంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కొత్త పథకంలో రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. మొదటిది ప్రత్యేక పెట్టుబడి ఖాతా కాగా, రెండోది దీనికి జతగా ఉండే… -
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
Health Insurance Commission Cut Proposed: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ పాలసీలపై ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, కార్ డీలర్లకు చెల్లించే కమిషన్లను తగ్గించేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) డ్రాఫ్ట్ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గితే భవిష్యత్తులో ఇన్సూరెన్స్ ప్రీమియంలు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కమిషన్‌పై కోత? హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు మొదటి… -
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
Dengue Insurance Claim: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనలో చాలామంది ఒకటే అనుకుంటాం. అనారోగ్యం వచ్చి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, పాలసీ ఉన్నందుకు వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని. కానీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలోనే క్లెయిమ్ రిజెక్ట్ అయిందని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడే బిపి పది రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే చాలా మందికి అలానే అనిపిస్తోంది. డెంగ్యూ చికిత్స కోసం ఆస్పత్రిలో… -
Explainer: ఒకే ఒక హాస్పిటల్ బిల్లు.. మొత్తం సేవింగ్స్ ఊస్ట్..!
ఒక మనిషి జీతం కోసం నెలంతా ఎదురుచూస్తాడు. జీతం వస్తుంది. ఇంటి అద్దె చెల్లించాలి.. EMI కట్టాలి.. పిల్లల ఫీజుకు ఖర్చు చేయాలి.. కిరాణా ఖర్చులు పోతాయి. మిగిలింది కొంచెం. అదే కొంచెం రేపటి కోసం దాచుకుంటాడు. ఒకరోజు ఏదైనా అవసరం వస్తే ఉపయోగపడుతుందనుకుంటాడు. కానీ…ఒకే ఒక మెడికల్ బిల్లుతో లెక్కలన్నీ మారిపోతాయి. ఇది ఇండియాలో కోట్లాది మంది ఉద్యోగుల జీవితాల్లో దాగి ఉన్న భయం. కార్పొరేట్ ఉద్యోగం ఉంది. ప్రతి నెలా జీతం వస్తోంది. కంపెనీ… -
Financial Planning: ప్రతి తండ్రి 50 ఏళ్లలోపు.. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 7 ఆర్థిక ప్రణాళికలు
కుటుంబానికి అండగా నిలిచే ప్రతి తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటాడు. అయితే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, సరైన ఆర్థిక ప్రణాళిక కూడా ఎంతో కీలకం. పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లి, అలాగే సొంత పదవీ విరమణ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని 50 ఏళ్ల వయస్సు రాకముందే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. ఇవి భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా కుటుంబానికి భద్రతను కల్పిస్తాయి. 1. పిల్లల… -
Life Insurance vs Health Insurance: వణికిస్తున్న హార్ట్ ఎటాక్.. జీవిత బీమా vs ఆరోగ్య బీమా.. మీ కుటుంబానికి ఏది ముఖ్యం?
నేటి జీవనశైలిలో హార్ట్ అటాక్ లాంటి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. స్ట్రెస్, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో యువతలో కూడా హార్ట్ సంబంధిత వ్యాధులు సాధారణమవుతున్నాయి. అటువంటి సమయంలో, మీ కుటుంబం ఆర్థికంగా సురక్షితంగా ఉండాలంటే బీమా చాలా ముఖ్యం. భారత్ లో ప్రతి సంవత్సరం లక్షల మంది హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, కుటుంబ ఆర్థిక స్థితిని కూడా దెబ్బతీస్తుంది. చికిత్సకు లక్షల… -
LIC: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ..!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో.. LIC ఒక ఆరోగ్య బీమా కంపెనీని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ సమాచారాన్ని కంపెనీ సీఈవో సిద్ధార్థ్ మొహంతి మంగళవారం (మార్చి 18) నాడు వెల్లడించారు. -
GST Rates: కొత్త సంవత్సరంలో జీవిత, ఆరోగ్య బీమాలపై తగ్గనున్న జీఎస్టీ?
GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ… -
GST on insurance: టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ మినహాయించే అవకాశం..?
GST on insurance: బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. కాగా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి. -
Health insurance companies: ఆరోగ్య బీమా కంపెనీలపై దోమల బెడద!
ఆరోగ్య బీమా కంపెనీలపై దోమల బెడద భారీగా పడుతోంది. బీమా కంపెనీలు స్వీకరించే ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధుల కారణంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!