కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో సెలెబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ సమయంలో సమంత అక్కినేని వర్కౌట్స్ వీడియో వైరల్ అవుతోంది. సామ్ యోగా, ప్రాణాయామం చేస్తున్న వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. మంగళవారం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఉదయ వ్యాయామం దినచర్యను పంచుకుంది. ఉదయం 7.32 గంటలకు సామ్ చేసిన హెడ్ స్టాండ్ వ్యాయామం వీడియో, పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా సమంత…