Team India vs Gambhir: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ వన్డేలో 2 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది.
Gautam Gambhir and Virat Kohli News: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. జులై చివరలో శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌తో కోచ్‌గా గౌతీ బాధ్యతలు అందుకోనున్నాడు. అయితే హెడ్ కోచ్‌గా గంభీర్‌ను నియమించే ముందు బీసీసీఐ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో ఒక్కసారి కూడా చర్చించలేదట. ఐపీఎల్ 2023 లో లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర…