సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జడ్జీల నియామకం, కోర్టుల బలోపేతంపై ప్రధానంగా దృష్టిసారిస్తుననారు.. ఇక, మరిన్ని జడ్జీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారాయన.. జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు నిర్వహించారు… ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. దేశంలోని వివిధ హైకోర్టుల్లో జడ్జీల నియామకానికి పేర్లను సూచించాలని సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్‌లను కోరారు.. ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. సమష్టి…