ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లు రాబట్టి పోస్ట్ కోవిడ్ ఎరాలో ఇండియన్ సినిమా ప్రైడ్ ని నిలబెట్టింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ లాంటి బిగ్గెస్ట్ మాస్ హీరోలు నటించిన ఈ యాక్షన్ ఎపిక్ ఇండియాలోనే కాదు వరల్డ్ మ్యాప్ లో ఇండియన్ సినిమాకి హ్యుజ్ రెస్పెక్ట్ తెచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ బరిలో ఉంది. మార్చ్ 12న ఆస్కార్…