ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్నమైన చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్… మొదటి చిత్రంతోనే హిట్ అందుకుని తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ‘మహానటి’తో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇటీవలే ‘జాతి రత్నాలు’తో నిర్మాతగా మారి…