అప్ కమింగ్ హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న “పెళ్లి సందD” టీం బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చిత్రబృందం మొత్తం ఉన్నారు. పోస్టర్ చూస్తుంటే అందరూ కలిసి ఒకేసారి శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఉంది. దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్…