సమంత మంచి నటి మాత్రమే కాదు గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరకముందు నుండే సమంత తన వంతు సాయం ఆపన్నులకు అందిస్తూ వస్తోంది. సినిమాలలో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తుంటుంది. అంతేకాదు… తన కిష్టమైన ఫ్యాషన్ డిజైన్ రంగంలోకీ అడుగుపెట్టింది. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కరోనా టైమ్ లో దృష్టి పెట్టింది. ఏ పని చేసినా నూరు శాతం ఇన్ వాల్వ్ అవ్వడం సమంతకు అలవాటు. ఈ మధ్య కాలంలో ఇంత…