సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రెటీలకు మధ్య దూరాన్ని తగ్గించింది. దీంతో తమ అభిమాన స్టార్స్ ను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవ్వడమే కాకుండా… వారి పుట్టినరోజు, లేదా వాళ్ళ మూవీస్ కి సంబంధించి అప్డేట్ ఇలా ఏదైనా స్పెషల్ ఉందంటే చాలు హంగామా చేస్తున్నారు. తాజాగా మెగా అభిమానులు కూడా అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా 50 రోజులు ఉండగా… అప్పుడే హడావిడి మొదలైపోయింది. వారి హడావిడికి మరింత జోష్ పెరిగేలా తాజాగా…