తెలుగు సినిమాల్లో హీరో అంటే రాముడు మంచి బాలుడిలాగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, అందరి కోసం బ్రతకాలి… అప్పుడే అతను హీరో అనే మాట ఉండేది ఒకప్పుడు కానీ హీరో అంటే ఇవేమి అవసరం లేదు. హీరో మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు, మనం మాట్లాడుకున్నట్లే మాట్లాడుతాడు అని నిరూపించిన హీరో రవితేజ. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుంటే నిలబడలేరు అనే మాటని లెక్క చేయకుండా… లేనట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా స్టార్ హీరో…