HBD Nandamuri Balakrishna: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలితో మాస్ హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ నేడు 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన, తన తండ్రికి తగ్గ తనయుడిగా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడంలో ఎటు