Home
Hawaii
Hawaii News
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
Kilauea volcano: అమెరికాలోని హవాయి ద్వీపంలోని క్రియాశీల అగ్నిపర్వత్వం కిలావుయా మరోసారి విస్పోటనం చెందింది. అక్టోబర్ 17న జరిగిన విస్పోటనంలో లావా ఫౌంటెన్లు ఎగిసిపడ్డాయి. సుమారు 700 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసిపడింది. 2024 డిసెంబర్ నుంచి గత 22 నెలల వ్యవధిలో ఇది 55వ సారి విస్పోటనం చెందడం. హవాయిలోని వోల్కనోస్ నేషనల్ పార్క్లో ఉన్న కిలావుయా అగ్నిపర్వతం ఉత్తర బిలం వద్ద స్థానిక కాలమానం ప్రకారం.. తెల్లవారుజామున 3.19 గంటలకు లావా బయటకు… -
Tuvalu : ఈ దేశానికి భూమిపై నూకలు చెల్లాయి.. సముద్రంలో మునిగిపోనున్న తొలి డిజిటల్ కంట్రీ
పసిఫిక్ మహాసముద్రంలో హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఒక అందమైన పాలినేషియన్ ద్వీప దేశం ఉంది. ఇక్కడ దాదాపు 11 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే వారి దేశం సముద్రంలో మునిగిపోతుంది. ఈ దేశం 9 చిన్న ద్వీపాలతో ఏర్పడింది. దాని ప్రధాన ద్వీపం యొక్క ఆకారం ఇరుకైన స్ట్రిప్ లాగా ఉంటుంది. -
Plane Crash: సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం.. వీడియో వైరల్!
Kaneohe Bay Plane Crash: అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్వే నుంచి అదుపుతప్పి.. సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం హవాయిలో చోటుచేసుకొంది. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది సిబ్బంది ఉండగా.. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సముద్రంలో బోటింగ్ చేస్తున్నవారు విమానం నీటిపై తేలడం చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హవాయి న్యూస్ నౌ ప్రకారం.. బోయింగ్ P-8 పోసిడాన్… -
Wildfire: హవాయి దాటి వాషింగ్టన్ వైపు కార్చిచ్చు
హవాయి దీవులను పూర్తిగా దహించి వేసిన కార్చిచ్చు.. వేగంగా వాషింగ్టన్ వైపు కదులుతోంది. వేగంగా వీస్లున్న బలమైన గాలుల కారణంగా కార్చిచ్చు కూడా అంతే వేగంతో వ్యాపిస్తోంది. -
Hawaii Wildfires: హవాయి దీవుల కార్చి చ్చులో 100కి చేరిన మృతులు.. 2200 భవనాలు నాశనం
అమెరికాలోని హవాయి దీవుల్లో చెలరేగిన కార్చిచ్చులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వరకే 100 మందికిపైగా మృతి చెందినట్టు అమెరికా అధికారిక వర్గాలు ప్రకటించాయి. -
Hawaii Wildfire: హవాయి దీవుల్లో కార్చిచ్చు.. 36 మంది మృతి
అగ్రరాజ్యమైన అమెరికాలో ఒకవైపు భీకర తుఫాన్ కొనసాగుతుంటే.. మరోవైపు హవాయి దీవుల్లో కార్చిచ్చు రగులుకుంది. -
GPS : ద్యావుడా.. జీపీఎస్ ఎంత పని చేసింది ?
GPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది మనిషి సోమరితనానికి అలవాటు పడిపోతున్నాడు. ఏ చిన్న పనికైనా టెక్నాలజీనే ఉపయోగించుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇది మరీ ఎక్కువైంది. టెక్నాలజీని, సాంకేతిక పరికరాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇలా నమ్మి కొంత మంది పర్యాటకులు తమ ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. తెలియని ప్రదేశాలకు వెళ్తే కారులోని గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ మీదే ఆధారపడిన పర్యాటకులు నేరుగా సముద్రంలో పడిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయిలో జరిగింది. జీపీఎస్… -
Kilauea Volcano Erupt: కిలాయుయా అగ్నిపర్వతం బద్ధలు..
Kilauea Volcano In Hawaii Erupts Again: హవాయిలోని కిలాయుయా అగ్నిపర్వతం మళ్లీ పేలింది. జనవరి 5 నుంచి అగ్నిపర్వతం బద్ధలు అవుతూనే ఉంది. గత నవంబర్ లో దీనికి సమీపంలోనే ఉన్న ‘మౌనాలోవా’ అగ్ని పర్వతం పేలింది. ఆ తరువాత ప్రస్తుతం ‘కిలాయుయా’ అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. భూమిపై ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వాతాల్లో కిలాయుయా ఒకటి. -
Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక
Volcano Erupts In Indonesia, Possibility Of Tsunami: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైంది. జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున బద్ధలైంది. 1.5 కిలోమీటర్ల మేర బూడిదను గాలిలోకి ఎగిసిపడింది. విస్పోటనం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. అగ్నిపర్వతం నుంచి 5 కిలోమీటర్ల లోపు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు సూచించారు. అగ్నిపర్వతం నుంచి వస్తున్న లావకు దూరంగా ఉండాలని తెలిపింది. -
Mauna Loa Volcano: 38ఏళ్ల తర్వాత బద్ధలైన ప్రపంచంలోని అతి పెద్ద అగ్ని పర్వతం
Mauna Loa Volcano :ప్రపంచంలోనే అతిపెద్దదైన క్రియాశీల అగ్నిపర్వతం మౌనా లోవా 38 ఏళ్ల తర్వాత బద్దలైంది. హవాయి బిగ్ ఐలాండ్లోని మౌనా లోవా రాత్రి 11:30 గంటలకు విస్ఫోటనం చెందడం ప్రారంభించింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!