Revanth Reddy Padayatra: హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర కొనసాగుతుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇవాల్టితో మూడో రోజులకు చేరుకుంది. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం రేవంత్ పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈదులపూసపల్లి గ్రామంలో మధ్యాహ్నం లంచ్…
హత్ సే హత్ జోడో అభియాన్ లో భాగంగా రేవంత్ పాదయాత్ర ఇవాల్టితో షురూ కానుంది. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఇంటి నుంచి పాదయాత్రకి బయలుదేరిన రేవంత్ ను కూతురు నైనిషా హారతి ఇచ్చారు.