Home
Hasith Goli
Hasith Goli News
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
Ravi Teja: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా, ఆయన పారితోషికం లెక్కలు ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్కే. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తగ్గేదే లేదంటూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే రవితేజ.. తాజాగా వచ్చిన ఇరుముడి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఏకంగా తన రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేశారన్న వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఏకంగా రూ. 50 కోట్ల డిమాండ్ తెరపైకి రావడంతో, ఆయన చేతిలో ఉన్న… -
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ‘ఇరుముడి’ సక్సెస్ ఒక కీలక మలుపుగా మారింది. కొంతకాలంగా వరుస ప్లాప్లను ఎదుర్కొన్న రవితేజ.. ‘ఇరుముడి’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ సినిమా విజయంతో ఆయనకు కొత్త ఉత్సాహం రావడంతో పాటు.. ఇకపై సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ కెరీర్‌ను గమనిస్తే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేయడం ఆయనకు… -
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
Irumudi Remuneration: మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే మాస్ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్. సాధారణంగా ఆయన ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే తాజాగా ఆయన నటించిన ‘ఇరుముడి’ విషయంలో మాత్రం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందనే… -
Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు షాకింగ్ న్యూస్. 2027 సంక్రాంతి బరిలో రవితేజ సినిమా ఉంటుందని ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ, హసిత్ గోలి కాంబినేషన్లో తెరకెక్కాల్సిన #SVC64 ప్రాజెక్ట్ 2027 సంక్రాంతికి రావడం లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు సినిమా ఆగిపోయిందా? లేక కేవలం పాజ్ బటన్ మాత్రమే పడిందా? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో… -
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన మాస్ మహారాజా రవితేజ, ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశారు. ఈసారి ఏకంగా పండుగ బరిలో దిగి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో థియేటర్లను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రవితేజ 64వ ప్రాజెక్ట్ (#SVC64) ఖరారైంది. వైవిధ్యమైన కథాంశాలతో మెప్పించే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి… -
Sankranti Release: Sankranti Release: సంక్రాంతిపై కన్నేసిన దిల్ రాజు.. దాదాపు 150 రోజుల పాటు కొత్త సినిమా షూటింగ్!
Sankranti Release: టాలీవుడ్లో వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ మరింత ఆసక్తికరంగా మారనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ – యువ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘స్వాగ్’, ‘రాజరాజ చోర’ సినిమాల డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా… -
Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ,. ఒకవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుండగా, ఇప్పుడు ఏకంగా ఇద్దరు యంగ్ అండ్ ప్రామిసింగ్ డైరెక్టర్లను ఒకేసారి పట్టేయడం ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు సినిమాలూ విభిన్నమైన జోనర్లలో ఉండబోతున్నట్లు సమాచారం. దర్శకుడు వివేక్ ఆత్రేయ నిజానికి నందమూరి బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ మాస్ కథను సిద్ధం చేసి, ఆయన నుండి గ్రీన్… -
Chiru – Raviteja : చిరు – రవితేజ సినిమాల టైటిల్స్ పై ఫ్యాన్స్ అసంతృప్తి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
టాలీవుడ్లో ఒక సినిమా విజయంలో టైటిల్ పాత్ర చాలా కీలకం. మాస్ హీరోల సినిమాలకైతే ఆ పేరులోనే ఒక ‘వైబ్’ ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి వినిపిస్తున్న టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పేర్లు విన్న అభిమానులు మాత్రం “మాకొద్దు బాబోయ్..” అంటూ తలలు పట్టుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.… -
Swag : శ్రీ విష్ణు అరచాకం మొదలయ్యేది ఆరోజే!
Sree Vishnu- Hasith Goli Swag Worldwide Grand Release On October 4th : కింగ్ అఫ్ కంటెంట్ అంటూ స్వాగ్ టీం బిరుదునిచ్చిన శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలతో అదరగొడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న… -
Swag Teaser: హేయ్ శ్రీవిష్ణు.. నువ్వేనా? ఇదేందయ్యా ఇదీ!
Sree Vishnu, Hasith Goli Swag Teaser Released: కింగ్ అఫ్ కంటెంట్ గా శ్రీవిష్ణుకి నామకరణం చేసింది ‘శ్వాగ్’ టీం. వైవిధ్యమైన పాత్రలతో, ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకునే సబ్జెక్ట్‌లను బ్యాలెన్స్ చేయడంలో పేరుపొందిన శ్రీ విష్ణు సూపర్ హిట్ ‘రాజ రాజ చోర’ తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా ‘శ్వాగ్’ తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈరోజు ఈ…
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..