కొంతమంది హీరోయిన్లు తక్కువ సినిమాలే చేసిన కూడా ప్రేక్షకుల్లో బాగా గుర్తుండి పోతారు. అందులో మలయాళం కుట్టి అమల పాల్ ఒకరు. తెలుగులో అల్లు అర్జున్ తో ’ఇద్దరమ్మాయిలతో’, రామ్చరణ్ ’నాయక్‘ , నాగ చైతన్యతో ’బెజవాడ‘, నాని ’జెండాపై కపిరాజు‘ వంటి మంచి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు, ఎందుకనో ఆ