Chandigarh Airport To Be Named After Shaheed Bhagat Singh: పంజాబ్, హర్యానా ప్రభత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చారు. ఈ మేరకు రెండు ప్రభత్వాలు అంగీకరించాయని.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం తెలిపారు. చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతం�