ఆహా’ ఓటీటీ సంస్థ సరికొత్త కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఓ చిన్న పట్టణ ప్రాంతం నుంచి సిటీ కి ఉద్యోగిగా అడుగు పెట్టిన అరుణ్ కుమార్ అనే వ్యక్త�