Home
Harshavardhan Rameshwar
Harshavardhan Rameshwar News
-
Trikala : సనాతన ధర్మం సీక్రెట్స్ తో శ్రద్ధాదాస్ ‘త్రికాల’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాల ఆధారంగా.. ఓ మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా ‘త్రికాల’ ముస్తాబైంది. గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ అందించి, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా కంటెంట్ బాగా నచ్చడంతో చాగంటి ప్రొడక్షన్ LLP సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మే 29న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ప్రపంచంపై చీకటి కమ్ముకున్న విపత్కర పరిస్థితుల్లో, ఓ వెలుగుగా… -
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా సంగీత దర్శకుడిగా మొదట ఎంపికైన హర్షవర్ధన్ రామేశ్వర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని, ఆయన స్థానంలో త్రివిక్రమ్ ఆస్థాన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ బాధ్యతలు చేపట్టారని ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై ఇటు వెంకీ అభిమానుల్లోనూ,… -
RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న RC17 కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ముగిశాయి. దర్శకుడు సుకుమార్ పవర్… -
Thrikala: డిసెంబర్లో ‘త్రికాల’ రిలీజ్
ప్రస్తుతం మైథలాజికల్ అంశాలున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో ‘త్రికాల’ చిత్రం రూపొందింది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. Also Read :iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్? ఈ చిత్రాన్ని రిత్విక్… -
Harshavardhan Rameshwar : హర్షవర్ధన్ రామేశ్వర్‌కి క్రేజీ ఆఫర్లు!
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్(BGM)తో సినిమా స్థాయిని పెంచడంలో సిద్ధహస్తులు. అయితే, తెలుగులో రామేశ్వర్ ప్రతిభను ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదేమో అన్న అభిప్రాయం చాలా మంది సంగీతాభిమానుల్లో ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. హర్షవర్ధన్ రామేశ్వర్‌కు వరుసగా క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన రెండు అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు. మొదటిది,… -
Spirit : స్పిరిట్ లో విలన్ గా ఆ క్రేజీ యాక్టర్..?
Spirit : హీరో ప్రభాస్- డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో సందీప్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా సంగీత… -
Trivikram: ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ను పక్కన పెట్టిన త్రివిక్రమ్?
Trivikram: గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన గత సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ, ఇప్పుడు తమన్ ప్లేస్‌లో ఆయన కొత్త సంగీత దర్శకుడుతో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే! త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్… -
Spirit : ప్రభాస్ స్పిరిట్ గురించి సీక్రెట్ చెప్పిన సందీప్ రెడ్డి..
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ గురించి ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. తాజాగా డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి సందీప్ రెడ్డి వంగా జగపతి బాబు ప్రోగ్రామ్ కు వెళ్లాడు. మనకు తెలిసిందే కదా జగపతి… -
100: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆర్కే సాగర్ ‘ది 100’ ట్రైలర్ లాంచ్
ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’జూలై 11న థియేటర్స్ లోకి రానుంది. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలు హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. Also Read:Vijay Sethupathi :… -
Ravanasura: ‘ఇడియట్’ రవితేజ గుర్తొచ్చాడు బ్రో..
Ravanasura: మాస్ మహారాజా రవితేజ వరుసగా రెండు హిట్లు అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. వాల్తేరు వీరయ్య, ధమాకా రెండు మాస్ హిట్లు.. ఇక ఇదే జోరుతో తన తదుపరి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. అదే రావణాసుర.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్‌పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్‌ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!