RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుందంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న RC17 కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ముగిశాయి. దర్శకుడు సుకుమార్ పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు.
Also Read : Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. క్లోజింగ్ కలెక్షన్స్.. ఓవరాల్ నష్టం ఎంత?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, సుకుమార్ మళ్ళీ ఒక విభిన్నమైన పవర్‌ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సాంకేతిక నిపుణుల ఎంపిక మరియు లొకేషన్ల వేట వేగంగా జరుగుతున్నట్టుగా సమాచారం. మరి సంగీత దర్శకుడు ఎవరు? అంటే, ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజానికి ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఒక్క సినిమా కూడా చేయలేదు సుకుమార్. కానీ ఈసారి ఎందుకనో ఆర్సీ 17కి దేవి వర్క్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. దేవి ప్లేస్‌లో ధురంధర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శాశ్వత్ సచ్‌దేవ్.. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ వంటి సంచలన చిత్రాలను సంగీతం అందించిన హర్షవర్థర్ రామేశ్వర్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ వెంటనే సుకుమార్ మ్యూజిక్ సిట్టింగ్స్‌ని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు.. ప్రస్తుతం పెద్దితో బిజీగా ఉన్న చరణ్.. ఇది రిలీజ్ అయిన వెంటనే ఆర్సీ 17ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!