హర్ష సాయి కేసులో అసలేం జరిగింది అనే దానిపై హర్ష సాయి బాధితురాలి లాయర్ నాగూర్ బాబు Ntv తో మాట్లాతూ వాస్తవాలు బయటపెట్టారు. బాధితురాలు హర్ష సాయి హీరోగా నిర్మిస్తున్న ‘మెగా’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. 2022 లో ఒక సాంగ్ కోసం బాధితురాలు తొలిసారి హర్ష సాయిని కలిశారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ�