Harsha Sai Audio Leaked about Betting Apps Promotion: తెలుగులో పాపులర్ యూట్యూబర్ గా పేరుతెచ్చుకున్న హర్ష సాయి మీద రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత నుంచి హర్షసాయి బాధితురాలితో మాట్లాడుతున్న కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు తెరపైకి హర్ష సాయి మరో సంచలన ఆడియో వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో బాధితురాలికి హర్ష సాయికి మధ్య వివాదం తలెత్తినట్టు చెబుతున్నారు. ఆ…