Home
Harsh Sanghavi
Harsh Sanghavi News
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
Gujarat: పాకిస్థాన్ నుంచి వలస వచ్చి గుజరాత్లో తలదాచుకున్న 319 మందికి ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఏళ్ల తరబడి పడిన నిరీక్షణ ఫలించడంతో ఆ కుటుంబాలన్నీ తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ లబ్ధిదారులకు పౌరసత్వ ధ్రువపత్రాలను అందజేశారు. రాజ్‌కోట్‌లోని ప్రముఖ స్వామి ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలో చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. పౌరసత్వం… -
India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..
India-Iran Relations: భారత్‌కు మరో గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధి దాటి, భారత్‌కు 7వ ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ సాన్వీ వస్తోంది. దీనిపై ఇరాన్ ప్రత్యేక సందేశాన్ని పంచించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ముఖ్యంగా గుజరాత్‌కు విశిష్ట స్థానం ఉంది’’ అని పేర్కొంది. -
Love jihad: “లవ్ జిహాద్” పెళ్లిళ్ల నేపథ్యంలో గుజరాత్ కీలక చర్యలు..
Love jihad: ప్రేమ ముసుగులో కొందరు మతమార్పిడికి పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు ప్రేమగా నటిస్తూ, పెళ్లి తర్వాత మతం మారాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనిని బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ‘‘లవ్ జిహాద్’’గా పేర్కొంటున్నాయి. ఇలాంటి మోసపూరిత వివాహాలకు అడ్డుకట్ట వేయడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. -
Gopal Italia: గుజరాత్ లో ఆప్ నేత అరెస్ట్.. భయం లేదన్న ఇటాలియా
గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ ఇటాలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గోపాల్ ఇటాలియాను సూరత్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. -
Gujarat Cable Bridge: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన.. 132కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ...
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Supreme Court: నిరసనల పేరుతో స్థలాన్ని ఆక్రమించలేరు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?