Women World Cup 2025 : మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ఫామ్ కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లను సాధించి, టోర్నమెంట్ పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆరంభంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మధ్యలో బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. హర్లీన్ డియోల్…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఆసియా కప్ 2025లో పురుషుల జట్టు మాదిరే.. ఈ మ్యాచ్‌లోనూ మహిళలు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్‌లో చెలరేగిన భారత మహిళలు.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటుతున్నారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు పాక్ ఐదు కీలక వికెట్స్ కోల్పోయి పరాజయం దిశగా సాగుతోంది. పాక్ 31 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి…
2024 ఐపీఎల్ సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరు లోని ఎం. చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన శిక్షణలో పాల్గొన్నాడు. ఈ సమయంలోనే భారత మహిళా జట్టు ప్లేయర్ హర్లీన్ డియోల్ గిల్ ను కలిసింది. ఈ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ ట్విట్టర్ ఖాతాలో గేల్ కొన్ని బ్యాటింగ్ చిట్కాలను వివరించిన వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు…