2024 లో తెలుగులోనే కాదు బాలీవుడ్ సహా అన్ని భాషలలో పలు సినిమాలు భారీ డిజాస్టర్ గా నిలిచాయి. అనౌన్స్ చేసినప్పుడు భారీ అంచనాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రం దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో తెరకెక్కిన బేబీ జాన్ కూడా అలాంటిదే. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో రూపొందించబడిన ఈ సినిమా తమిళంలో గతంలో తెరకెక్కిన తేరి అనే సినిమాకి బాలీవుడ్ రీమేక్.…