డీజీపీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకి హరీష్ కుమార్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెబుతున్న 2047 విజన్ అమలుకు రాష్ట్ర శాంతి భద్రతలు కీలకమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చర్యలు �