Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 నేడు స్టార్ట్ అయిపోయింది. ఇందులోకి కామన్ మ్యాన్ లిస్టులో మాస్క్ మ్యాన్ హరీష్ ఎంట్రీ ఇచ్చాడు. అగ్ని పరీక్ష సమయంలోనే చాలా రఫ్ గా మాట్లాడి అందరికీ చిరాకు తెప్పించాడు. కానీ బిగ్ బాస్ కోసం ఆలోచించకుండా గుండు గీయించుకుని మరీ సెలెక్ట్ అయ్యాడు. ఇక ఎంట్రీ ఇస్తూనే నాగార్జున వద్ద కాస్త ఓవర్ గానే మాట్లాడాడు. నా భార్య నాలో సగం.. ఆమె లేకుండా నేనుండలేను…