Siddarth and Aditi Rao Hydari to teamup for Harilo Ranga Hari: అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో హీరో సిద్ధార్థ అదితి రావు హైదరి ఇద్దరు ప్రేమలో పడినట్లు కొంత నుంచి ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తూ ఉండడంతో పాటు తమ రిలేషన్ గురించి వస్తున్న ఎలాంటి ప్రచారాలను ఖండించక పోవడంతో దాదాపు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు అందరూ ఫిక్స్…