Home
Harihara Veeramallu
Harihara Veeramallu News
-
HariHara VeeraMallu: గంభీరమైన చూపుతో పవన్ కొత్త పోస్టర్.. కేక పుట్టిస్తుందిగా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ.ఎం రత్నం సమర్పణలో భారీ బడ్జెట్ తో ఏ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకొంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ… -
Bandla Ganesh: ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు.. దేవర
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, మరోపక్క రాజకీయ మీటింగ్ లతో బిజీగా మారారు. సినిమాల పరంగా చుస్తే వరుస సినిమాలను లైన్లో పెట్టిన పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం పవన్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. పిరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం క్రిష్, పవన్ లోని అన్ని కళలను బయటికి తీస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం… -
Pawan Kalyan: ఉగాది తర్వాత మళ్లీ మేకప్.. వరుస సినిమాలతో బిజీ
భీమ్లానాయక్ సినిమా తర్వాత రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉగాది పండగ తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని రంగంలోకి దిగనున్నారు. వరుస సినిమాలతో ఆయన బిజీగా గడపనున్నారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు పలు కొత్త సినిమాల షూటింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్‌లో పవన్ పాల్గొననున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల ఆర్ట్ డైరెక్టర్… -
Nargis Fakhri: సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ హీరోయిన్ .. కారణం అదేనట..?
బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రీ కఠిన నిర్ణయం తీసుకున్నది.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. ‘రాక్‌స్టార్’ చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నర్గీస్ మొదటి సినిమాతోనే హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని బిజీగా మరీనా అమ్మడు సడెన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అని ఆరా తీయగా ..… -
Krithi Shetty : బేబమ్మ లక్ మామూలుగా లేదు… పవన్ సినిమాలో ఛాన్స్
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. ఆమెకు ప్రస్తుతం చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. మొదటి సినిమా మొదలుకొని ఆమె నటించిన అన్ని సినిమాలూ దాదాపు హిట్ గానే నిలిచాయి. దీంతో ఈ అమ్మడికి ఆవేశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే కృతి కూడా సెలెక్టివ్ గానే సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా పవన్… -
Pawan Kalyan : ‘ఏజెంట్’ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా ?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనేక ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా మారకముందే వాటిని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఏజెంట్’ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయింది… -
Pawan Kalyan: ‘భీమ్లా నాయక్’తో ఆ ఇద్దరూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం సినిమా హాళ్ళలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘భీమ్లా నాయక్’ను ముందు అనుకున్నట్టు ఈనెల 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో… -
ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’పై దృష్టి పెట్టిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరి హర వీరమల్లు” సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఎట్టకేలకు పవన్ ఈ సినిమాపై దృష్టి పెట్టాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభించనుంది. నెక్స్ట్ షెడ్యూల్ గురించి చర్చించడానికి దర్శకుడితో సహా మేకర్స్ పవర్ స్టార్‌ను కలిశారు. అతి త్వరలో కొత్త షెడ్యూల్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభం కానుంది. దర్శకుడు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు… -
ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే పవన్ సినిమాలు చేస్తాడంట..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు లైన్లో ఉండగా.. మరో రెండు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. వచ్చేహెనెలలో భీమ్లా నాయక్ విడుదలకు సిద్ధమవుతుండగా.. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇవి కాకుండా.. సురేంద్ర రెడ్డి సినిమా, మరో యంగ్ డైరెక్టర్ మూవీ లైన్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ డైరెక్టర్లందరికి పవన్… -
‘హరిహర వీరమల్లు’, ‘శాకుంతలం’తో తెలుగు ఆడియో రంగంలోకి టిప్స్ మ్యూజిక్
టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు ‘శాకుంతలం’, ‘హరిహర వీరమల్లు’ గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ‘శాకుంతలం’, ‘హరి హర వీర మల్లు చిత్రాల గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల…
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..