పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు చిత్రం గురించి ఎప్పటి నుంచో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలై ఇప్పుడు చేతులు మారి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం