Father Apologizes: ఓ అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న మనస్పర్థలు.. హత్యకు దారి తీసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. ఈ కేసులో నిందితుడు సైకో హరిహరకృష్ణ గురించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన లవర్‌తో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో.. తన క్లోజ్ ఫ్రెండ్‌ను అతికిరాతకంగా చంపిన హరికృష్ణ.. అనంతరం శరీరంలోని భాగాలను వేరు చేసిన తీరు చూస్తుంటే.. అతను ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడో తెలుస్తోంది. అయితే, హరిహర…