పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో ‘హరిహర వీరమల్లు’ సినిమా రూపొందుతోంది. మొగల్ చక్రవర్తుల కాలానికి చెందిన ఒక వజ్రాల దొంగ కథ ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. ఈ సినిమా 50 శాతం షూటింగు పూర్తి చేసుకున్న తరువాత, కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత ‘భీమ్లా నాయక్’ సినిమాను ముందుగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పవన్ ఆ పనిలోనే ఉన్నాడు. ఆయనకి సంబంధించిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత పవన్ “హరిహర వీరమల్లు”ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కరోనా వంటి కారణాలతో ఆగిపోయింది. దీంతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కన పెట్టేసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో “భీమ్లా నాయక్”ను మొదలు పెట్టేశాడు పవన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్, క్రిష్ “హరిహర…