ప్రతి ఒక్క అభిమాని తమ ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. దీంతో అభిమానులు నిరాశ చెందుతుండగా, థియేటర్లు కూడా వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్‌ను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని అభిమానులు అంటున్నారు. Also Read :OG : పవన్ ఫ్యాన్స్‌కి కొత్త టెన్షన్..? ఇతర…
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్‌ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు.
Pawan Kalyan Fans: పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 23న బుధవారం రాత్రి 9.30 గంటలకు ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. కడప నగరంలోని రాజా థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫాన్స్ హంగామా సృష్టిస్తున్నారు.. బైక్ సౌండ్స్ తో కేరింతలు కొడుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటి సినిమా హరిహర వీరమల్లు విడుదలతో కేరింతలు కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.. థియేటర్ వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే జనసైనికులు నగరంలో…
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 (స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్) జూలై 24న థియేటర్లలో విడుదలకు సిద్ధం అయ్యింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు సమయం దగ్గరపడింది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు…
Hari Hara Veera Mallu: జులై 24న ప్రపంచాయ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాటినించిన సినిమా హరిహర వీరమల్లు. అనేకమార్లు సినిమా షూటింగ్ ఆలస్యం నేపథ్యంలో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకొని సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నిర్మాత మీడియా మిత్రులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన సినిమాకు సంబంధించిన అనేక విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా ఆయన…