పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. ఏ ఎం జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మెగా సూర్య బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మించారు. మూడు రోజుల క్రితం థియేటర్స్ లో అడుగుపెటట్టిన హరిహర వీరమల్లు మిక్డ్స్ రెస్పాన్స్ రాబట్టింది. ఏపీలోను ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్…